AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?

ఆదివాసీల స్పెషల్, ఒక్క లడ్డుతో వంద లాభాలు కలిగే ఇప్పపువ్వు లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి ఏకంగా ప్రధాని మోడీనే ఫిదా అయిపోయాడు. అంత టేస్టీగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరు కూడా దీనిని టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇంటిలో మీ చేతులతో స్వయంగా తయారు చేసి మీ ఫ్యామిలీకి సర్‌ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.

Samatha J
|

Updated on: Feb 16, 2026 | 4:47 PM

Share
ఇప్పపువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు : పల్లీలు, ఇప్పపువ్వు, నువ్వులు, బెల్లం జీడిపప్పు, కిస్‌మిస్, నెయ్యి, యాలకులు.

1 / 5
తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి, అందులో ఒక కప్పు పల్లీలు, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు నువ్వులు  వేసి, పచ్చి వాసన పోయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్నటి మంటపై వేయించుకోవాలి.   తర్వాత మరో పాన్ తీసకొని, స్టవ్ పై పెట్టి, అందులో కొంచెం నెయ్యి వేసి, ఇప్ప పువ్వును వేయించుకోవాలి. తర్వాత దీనిని మరో బౌల్‌లోకి తీసుకొని, కిస్‌మిస్,జీడిపప్పు, బాదం కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు లడ్డూ తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు, కిస్‌మిస్, జీడిపప్పు, బాదం, నువ్వులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పపువ్వును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాలను మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో బెల్లం వేసి, పాకానికి సరిపడ నీళ్లు పోసుకోవాలి. సరిగ్గా కొలతల ప్రకారం నీళ్లు పోసుకోవడం వలన పాకం బాగా వస్తుంది. దీని వలన లడ్డూ కూడా విరిగి పోకుండా మంచి ఆకారంలో వస్తాయి. మంట స్లిమ్‌లో పెట్టి పాకం వచ్చేలా చూసుకోవాలి.

4 / 5
తర్వాత కొంచెం నురగలా పాకం వచ్చే సమయంలో ఇలాచీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ పాకంలోనే మనం మిక్సీ పట్టుకున్న లడ్డూ మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం గోరు వెచ్చగా ఉన్న సమయంలో లడ్డులలా చుట్టుకోవాలి.  అంతే టేస్టీ టేస్టీ ఆదివాసీల స్పెషల్ ఇప్పపువ్వు లడ్డూ రెడీ.

5 / 5
Follow Us
ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?
ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?
వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులోనే ఈ శివాలయం

నీళ్లా.. అని లైట్‌ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌.. కొత్త మార్పులు ఇవే

ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు

రోహిత్ శర్మ చేసిన పనికి పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా

గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..

అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన