Winter Lip Care Tips: నల్లగా మారిన పెదాలను ఎర్రగా మార్చే చిట్కాలు.. రోజూ ఇలా చేయండి
చలికాలంలో పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. అయితే పెదవుల సంరక్షణ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. పగిలిన పెదాలను లిప్ బామ్‌తో మాత్రమే చికిత్స చేయలేం. ఎండిపోయిన పెదవులపై నాలుకతో పదే పదే చప్పరించడం వల్ల, తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, వెంటనే పెదవుల వాపు ప్రారంభమవుతుంది. చాలా మందికి పెదవులు పగిలి రక్తస్రావం కూడా అవుతుంది. మరైతే చలికాలంలో పెదాలను ఎలా సంరక్షించుకోవాలి అని సందేహిస్తున్నారా? నిపుణుల చిట్కాలు ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
