Brain Sharp Foods: అందరికంటే మీరు షార్ప్‌గా ఉండాలా.. మీ బ్రెయిన్‌కి కావాల్సింది ఇవే!

|

Aug 30, 2024 | 1:46 PM

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు. శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. మెదడును షార్ప్‌గా చేసే వాటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ..

1 / 5
శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు.

2 / 5
శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. మెదడును షార్ప్‌గా చేసే వాటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి బ్రెయిన్ కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

3 / 5
మెదడు చురుకుగా పని చేస్తూ షార్ప్‌గా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కావాలి. ఇవి ఎక్కువగా బెర్రీస్‌ జాతికి చెందిన పండ్లు, ఆకు కూరలు, టమాటా వంటి వాటిల్లో లభిస్తాయి. ఇవి మెదడుపై పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

4 / 5
మెదడు హెల్దీగా ఉండాలంటే లీన్ ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఇవి చికెన్, మటన్, గుడ్లు, బీన్స్ వంటి వాటిల్లో లభిస్తాయి. అదే విధంగా విటమిన్లు బి12, ఇ, జింక్ వంటివి చాలా అవసరం. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
కేవలం ఆహారమే కాకుండా మెదడుకు ఎక్సర్ సైజ్ కూడా చాలా ముఖ్యం. మెదడుకు ఎప్పుడూ కొత్త విషయాలను అందిస్తూ ఉండాలి. ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, బుక్స్ చదవడం వల్ల బ్రెయిన్‌కి ఎక్సర్ సైజ్‌గా ఉంటుంది.