Brain Health: ఈ ఫుడ్స్‌ సైలెంట్ కిల్లర్స్‌.. ఎక్కువగా తింటే మతిమరుపుతో పాటు ఈ సమస్యలు తప్పువు

శరీర ప్రక్రియలను అమలు చేయడంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా చిన్నవయసులోనే మతిమరుపు వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

|

Updated on: Feb 03, 2023 | 9:37 PM

1 / 5
చక్కెర రసాయనాల నుండి తయారవుతుంది. దాని అధిక వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ప్రమాదకరం. అనేక పరిశోధనల్లో చక్కెరను సైలెంట్‌ కిల్లర్‌గా పరిగణిస్తారు.చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు లేదా మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి.

2 / 5
పిండి, పాస్తా, కుకీలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటి అధిక వినియోగం మెదడు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.

3 / 5
మార్కెట్‌లో లభించే ప్రాసెస్ చేసిన మాంసం, పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీనిని అసంతృప్త కొవ్వు అని కూడా అంటారు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల మెదడులో వాపు వస్తుంది.

4 / 5
ఆల్కహాల్ మన కాలేయం, పొట్టపై ​చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, మెదడు పనితీరును కూడా తగ్గిస్తుంది. మీరు దానికి బానిసలైతే మతిమరుపును కోరి తెచ్చుకున్నట్లే.

5 / 5
Follow us