ధన శక్తి రాజయోగం.. ఈ రాశుల చేతి నిండా డబ్బే డబ్బు!

Updated on: Jun 21, 2025 | 2:00 PM

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంతముఖ్యమైన వాటిలో గ్రహాలు ఒకటి. ఇక గ్రహాలక కలయిక లేదా సంచారం, కదలికలు అనేవి 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే గ్రహాల్లో శక్తివంతమైన గ్రహాలైన శుక్రుడు, అంగారకుడి కలయిక జరగబోతుంది. కాగా, దీని ప్రభావం రాశులపై ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం

1 / 5
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలియక అనేది సహజం అయితే శుక్రుడు, అంగారకుడి కలయిక వలన ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతమైన లాభాలను అందుకోబోతున్నారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
మిథున రాశి : ధన శక్తి రాజయోగం వలన మిథున రాశి వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొస్తుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన కాలేజీల్లో సీటు సంపాదించే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయమార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ధన శక్తి రాజయోగం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇంటా బయట ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. అదే విధంగా వీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవ్వడం ఖాయం, ఇంట్లో శుభకార్యాలు జరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
వృశ్చిక రాశి :  శుక్రుడు సంపదకు మూలం. అయితే శుక్ర గ్రహం, అంగరాక గ్రహం కలయికతో ధన శక్తి రాజయోగం ఏర్పడుతుంది. ఇది వృశ్చిక వారి జీవితంలో ఆనందాన్ని తీసుకరాబోతుంది. అంతే కాకుండా వీరికి అదృష్టం తలుపు తడుతుంది. వీరు నక్కతోక తొక్కుతున్నారు అనడంలో సందేహం లేదు . ఎందుకంటే అంతగా అవకాశాలు వచ్చి చేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.అప్పుల నుంచి విముక్తి పొందుతారు.

5 / 5
 కర్కాటక రాశి :  కర్కాటక రాశి వారికి ధనశక్తి రాజయోగం అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీని వలన ఈ రాశి వారి చేతినిండా డబ్బే డబ్బు ఉంటుంది. అంతే కాకుండా  అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు , ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది.ఆర్థికంగా కలిసి వస్తుంది.