Hyderabad Metro Routes: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్ ఇవే.. నగరంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ..
నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి శ్రీ రెవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎక్కువ ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలని మెట్రోరైలు ఎండీనీ ఆదేశించారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
