Fish: చేప కళ్లను పడేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jul 14, 2024 | 5:49 PM

చేపలు ఆరోగ్యానికి మంచివని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్స్‌ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చికెన్‌, మటన్ తిన్నా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ.. చేపల వల్ల మాత్రం ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని నిపుణులు చెబుతుంటారు. అయితే చేప కళ్ల ద్వారా కూడా ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా.?

1 / 5
మనలో చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక చేప తలను కూడా ఇష్టంగా తీసుకుంటారు. అయితే చేప కళ్లను మాత్రం పడేస్తుంటారు. పొరపాటున వాటిని వండినా తినే సమయంలో పక్కన పెడుతుంటారు.

2 / 5
అయితే చేప తల ఎంత మేలు చేస్తుందో కళ్లు కూడా అంతే మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేప కళ్లను తింటే కంటి చూపు మెరుగవుతుందని అంటున్నారు. కేవలం కళ్ల ఆరోగ్యమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చేప కళ్లు మంచివని అంటున్నారు.

3 / 5
చేప కళ్లను తీసుకోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడుతుంది. దీంతో పక్షవాతం వంటి సమస్యలు రాకుండా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదండోయ్‌ ఆటిజం వాంటి మానసిక సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

4 / 5
చేప కళ్లలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చేప కళ్లు కడుపులో యాసిడ్‌ మంట తగ్గుతుంది.

5 / 5
చేపల కళ్లలో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరంలో విటమిన్‌ డి లోపాన్ని జయించవచ్చు. ఇక చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్‌ను జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్దపేగు, నోరు క్యాన్సర్‌లను తరిమికొడుతుంది.