సాయంత్రం 6 దాటిన తర్వా ఈ పనులు చేస్తున్నారా.. అప్పులు తప్పవు!

Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2025 | 7:30 AM

జ్యోతిష్య శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలి అంటారు. అయితే దీని ప్రకారం సూర్యస్తమయం అయిన తర్వాత కొన్ని పనులు అస్సలే చేయకూడదు ఇది మంచిది కాదంట, జీవితంలో అప్పులు పెరుగుతాయని అని చెప్తారు పండితులు.  కాగా, సూర్యాస్తమం తర్వాత చేయకూడని పనులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా వరకు ప్రతి ఇంట్లోని పెద్ద వారు. చీకటి పడింది, సంధ్యావేళ ప్రారంభమైంది ఈ సమయంలో అస్సలే ఇంటి ప్రధాన ద్వారం మూయకూడదు అని చెప్తారు. అయితే జ్యోతిస్య శాస్త్రం ప్రకారం చీకటి పని తర్వాత తలుపులు మూయడం మంచిది కాదంట. ఎందుకంటే? సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తుందంట. అలాంటి సమయంలో, మనం ఇంటి ప్రధాన ద్వారం మూసివేస్తే, లక్ష్మీదేవి కోపంగా తిరిగి వెళ్లిపోతుందంట. అందుకే సాయంత్ర ఎప్పుడూ కూడా తలుపులు మూయకూడదంట.

2 / 5
సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్ర పరచరాదు అంటారు. ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలు చీపిరి పట్టి ఊడవకూడదంటారు. దీని వలన ఇంటిలోని సంపద నశిస్తుందని చెబుతారు. అయితే సంధ్యా సమయం తర్వాత ఇంటిని ఊడవడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు లక్ష్మీదేవితో ముడి పడి ఉంటుంది. అందుకే సాయంత్రం చీకటి పడే సమయంలో అస్సలే ఇంటిని ఊడవకూడదని చెబుతారు.

3 / 5
ఉప్పు, పసుపు, చింతపండు అనేది లక్ష్మీదేవికి సంబంధించినది అంటుంటారు. అందువలన సాయంత్రం సమంయలో ఎప్పుడూ కూడా ఉప్పు, పసుపును వేరొకరికి దానం చేయకూడదంట. దీని వలన ఇంట్లోని లక్ష్మీ దేవి వారికి దానంగా వెళ్లి పోతుదంట. ఆ ఇంట్లో అప్పులు ఎక్కువ అవుతాయంట. అందుకే వీలైనంత వరకు సూర్యస్తమయం సమయంలో వీటిని దానం చేయకూడదంట.

4 / 5
గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించకూడదు అంటారు. ముఖ్యంగా కొన్ని వారాల్లో అస్సలే వీటిని కత్తిరించకూదు. అదే విధంగా సూర్యస్తయం సమయంలో కూడా గోర్లు కత్తిరించడం అస్సలే మంచిది కాదంట.  సూర్యాస్తమయం తర్వాత మీ గోర్లు, జుట్టును కత్తిరించడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుందంట. ఇది అస్సలే మంచిదికాదని పండితులు చెబుతున్నారు.

5 / 5
ఇదే కాకుండా సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో అస్సలే నిద్రపోకూడదు. ఇది అశుభం అంటుంటారు పెద్దవారు. అయితే  సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం వల్ల ఆర్థిక పురోగతి ఆగిపోతుంది. దీని కారణంగా, సంపద, శ్రేయస్సు , ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అందుకే ఈ సమయంలో నిద్రపోకూడదు అంటున్నారు పండితులు.