AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: భారతదేశంలో ఉన్న ఈ అందమైన రైల్వే స్టేషన్లను చూశారా ?.. ఎక్కడున్నాయంటే..

మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు.. అందమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇక మన దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పలు స్టేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఎక్కడెక్కడా ఆ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Apr 12, 2022 | 11:50 AM

Share
మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు.. అందమైన ప్రాంతాలు అనేకం  ఉన్నాయి.  ఇక మన దేశంలో ఉన్న  రైల్వే స్టేషన్లలో పలు స్టేషన్స్ ఎంతో  అందంగా ఉన్నాయి.  ఎక్కడెక్కడా ఆ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందామా.

మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు.. అందమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇక మన దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పలు స్టేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఎక్కడెక్కడా ఆ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందామా.

1 / 7
ముంబై: ముంబైలోని ఈ రైల్వే స్టేషన్ బయటి నుండి హోటల్‌లా కనిపిస్తుంది.  దాని ముందు భాగం అనేక చిత్రాలలో చిత్రీకరించబడింది. మీరు ముంబై పర్యటనలో ఉంటే ఈ రైల్వే స్టేషన్ చూడాల్సిందే.

2 / 7
చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నో: నవాబ్‌ల నగరమైన లక్నోలో  చాలా అందమైన దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ ఉన్న చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఆకర్షణీయమైన స్థానం మరింత ప్రత్యేకం. ఇది లక్నోలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి.

3 / 7
ఘూమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్: డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో భాగంగా ఉండే ఘూమ్ రైల్వే స్టేషన్ అద్భుతమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుండి అనేక అందమైన దృశ్యాలను చూడవచ్చు.

4 / 7
జైసల్మేర్ రైల్వే స్టేషన్: రాజస్థాన్‌లోని ఈ స్టేషన్‌లో  ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది దాని సొగసుకు ప్రసిద్ధి. ఇక్కడి సరళత మనసును హత్తుకుంటుంది. ఈ స్టేషన్‌కు సమీపంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి.

5 / 7
కటక్ రైల్వే స్టేషన్: ఈ రైల్వే స్టేషన్ రూపురేఖలు మిగతా వాటి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇది ఒక కోట ఆకారంలో ఉంది. దీనిని చూడటానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు వస్తుంటారు.

6 / 7
మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు.. అందమైన ప్రాంతాలు అనేకం  ఉన్నాయి.  ఇక మన దేశంలో ఉన్న  రైల్వే స్టేషన్లలో పలు స్టేషన్స్ ఎంతో  అందంగా ఉన్నాయి.  ఎక్కడెక్కడా ఆ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందామా.

మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు.. అందమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇక మన దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పలు స్టేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఎక్కడెక్కడా ఆ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో తెలుసుకుందామా.

7 / 7
Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి

ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?

ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు

జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్