కడుపు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే కష్టమేనంట!
చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికి ముఖ్యకారణం, తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి. అయితే క్యాన్సర్‌లు అనేక రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం సైలెంట్ కిల్లర్ కడుపు క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
