బ్యాలెన్స్ పుడ్ అనేది చాల ముఖ్యం. నాన్ వెజ్ విషయానికి వస్తే రుచిగా ఉంటుంది అని కూరల రూపంలో, ఫ్రై రూపంలో కడుపు నిండా తింటాం. కొందరికి మూడుపూటలు తిన్నా బోర్ కొట్టదు. కానీ వైట్ మీట్‌గా పేరు గాంచిన చికెన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. మనిషికి శాకాహారం తో పాటు మమసాహారం కూడా చాల ముఖ్యం ఎందుకంటే ఈ రెండు మానవ శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్స్, మూలకాలు, ఫైబర్, పొటాషియం, కాల్షియం లతో పాటు అనేక పోషకాలను బాడీకి అందిస్తాయి.