AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలలో తెల్లటి వస్త్రాలు చూశారా.. అయితే జరిగేది ఇదే!

కలలు రావడం అనేది సహజం. ఒకొక్కరికీ ఒక్కో విధమైన కలలు వస్తుంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు కలలో కనిపిస్తే శుభ సూచకం, కొన్ని వస్తువులు అశుభ సూచకం, అయితే కలలో తెల్లటి వస్త్రాలు చూడటం అనేది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 1:33 PM

Share
చాలా వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధమైన కల వస్తూనే ఉంటుంది. కానీ ఒకొక్కరి కలలు ఒక్కో విధంగా ఉంటాయి. అయితే కొంత మందికి పూర్వీకులు, చెట్లు, తమ స్నేహితులు కనిపిస్తే మరికొందరికి నీరు, కొండలు లాంటివి కనిపిస్తాయి. అయితే కలలో నీరు కనిపిస్తే మంచిదేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాగా, దాని గురించే తెలుసుకుందాం. కలలో నీరు కనిపించడం మంచిదేనంట. దీని వలన మీరు త్వరలోనే సమస్యల నుంచి బయటపడబోతున్నారని అర్థం అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.

1 / 5
కొంత మందికి కలలో తెలుపు రంగు వస్త్రాలు కనిపించడం, లేదా తెల్లటి వస్త్రాలు ధరించిన పిల్లలు, పెద్దవారు, స్వామిజీల వంటి వారు కనిపిస్తుంటారు. అయితే దీంతో చాలా మంది భయానికి లోను అవుతారు. తెల్లటి వస్త్రాలు కనిపిస్తే శుభమా, అశుభమా అనే అనుమానం కలుగుతుంది. అయితే  కలలో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తులను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు పండితులు. స్వప్న శాస్త్రం ప్రకారం, తెల్లటి వస్త్రాలు ధరించిన వారిని చూడటం జీవితంలో కొత్త ప్రారంభం జరగబోతోందని అర్థం అంట.

2 / 5
కొంత మందికి కలలో పచ్చటి ప్రకృతి, పువ్వులతో నిండిన తోట, పచ్చని గడ్డి లేదా ఎగరుతున్న పంటలను చూసినట్లయితే, ఇది చాలా శుభ సంకేతం. జీవితంలో శ్రేయస్సు, ఆనందం,సంతృప్తికి ఇది శుభ సూచకం అంట. అందుకే ఇలాంటి కల రావడం చాలా మంచిదంట.

3 / 5
బంగారం సంపద, వైభవానికి చిహ్నం. అయితే కొన్ని సార్లు కొంత మందికి కలలో బంగారం కనిపిస్తుంది. అయితే ఇలా కలలో బంగారం కనిపించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు, ముఖ్యంగా మీరు బంగారం ధరించినట్లు లేదా బంగారు ఆభరణాలను తాకినట్లు కలలుగన్నట్లయితే, ఆర్థిక సంక్షోభం అంతం కాబోతోంది అనడానికి సూచకం.

4 / 5
కలలో దేవాలయాలు కనిపిస్తే బాధపడాల్సిన పనిలేదు. ఇది మీ జీవితంలో అదృష్టానికి సంకేతం అంట.మీ కలలో మీరు ఒక దేవాలయం, పూజ లేదా దేవుని విగ్రహాన్ని చూసినట్లయితే, అది దేవుని ఆశీర్వాదాలు మీపై ఉన్నాయని సూచిస్తుంది. ఈ కల మీ జీవితంలో రాబోయే సమయం చాలా సానుకూలంగా ఉంటుందని అర్థం అంట.

5 / 5
Follow Us
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి

బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్

రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!

10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?

కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు

మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్

పాలకూర త్వరగా వాడిపోతుందా?.. ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా పాడవదు