హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. హైదారాబాద్‌లో చుట్టేయ్యాల్సిన ప్రదేశాలివే!

Updated on: Jul 02, 2025 | 8:39 PM

కొత్తగా పెళ్లైన జంట తమ భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలు చుట్టిరావాలని, తనతో మరుపురాని జ్ఞాపకాలను ఏర్పరుచుకోవాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది హనీమూన్ కోసం చాలా ప్రదేశాలను సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ భాగస్వామితో సరదాగా గడపడానికి, మీ బంధాన్ని, ప్రేమను మరింత బలోపేతం చేసుకోవాలి అంటే, తప్పకుండా హైదరాబాద్‌లోని ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందేనంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
అనంతగిరి కొండలు :  హైదరాబాద్ దగ్గరలో ఉండే అనంతగిరి కొండలు మీ భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్.  వీటికి తెలంగాణ ఊటీ అనే పేరు. అంత అందమైన పచ్చటి ప్రకృతి, కాఫీ తోటలు, అందమైన దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన హిల్ స్టేషన్స్ మధ్య మీ భాగస్వామితో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. ఈ సందర్శన మీ జీవితంలో ఓ జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

2 / 5
శ్రీశైలం : నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ శ్రీశైలం ఓ అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. మీరు మీ భాగస్వామితో కలిసి ఇక్కడి అనేక దేవాలయాలను సందర్శించవచ్చును. పచ్చటి చెట్టు, కృష్టానది పడవ ప్రయాణం, శ్రీశైలం మల్లికార్జున టెంపుల్, ఎత్తైన కొండలు, ఇవన్నీ మీ మనసుకు హాయినిస్తాయి.

3 / 5
వరంగల్ : వరంగల్ తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ ఒకప్పుడు పురాణ కాకతీయ రాజవంశం యొక్క రాజ్యం మరియు స్థానం. 3వ శతాబ్దం నాటి ఈ నగరం గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది .ఇక్కడ రాజభవనాలు, దేవాలయాలు, పురాతన ఆలయాలు, సరస్సులు, వారసత్వ ప్రదేవాలకు ప్రసిద్ధి. అంతే కాకుండా సాంస్కృతిక గొప్పతనంతో ప్రశాంతమై వాతావరణం కలిగించే వరంగల్ తప్పక సందర్శించాల్సిందే.

4 / 5
బీదర్ : అంద్బుతమైన ప్రదేశాల్లో బీదర్ ఒకటి. ఇది కర్ణాటకలో ఉంది. ఇక్కడి కోటలు, సమాధులు, మొఘల్ యుగం వంటి చారిత్రక నగరం ఇది. ఇక్కడికి బీదర్ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. ఫొటోలు దిగడానికి, ఎంజాయ్ చేయడానికి అంతే కాకుండా చరిత్ర తెలుసుకోవడానికి కూడా చాలా బెస్ట్ . ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు మంచి ఫొటో గ్రఫీ కోసం ఇక్కడికి వెళ్లడం ఉత్తమం

5 / 5
నాగార్జున సాగర్ :  భారతదేశంలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి. ఇక్కడి ప్రదేశం చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.