Air Purifying Plants: మీ ఇంట్లోని గాలిని శుద్ధి చేసే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే..

|

Oct 03, 2024 | 6:05 PM

ప్రస్తుత కాలంలో మొక్కలపై చాలా మందికి ఆసక్తి పెరిగింది. మొక్కలు అంటే బయట పెంచుకునేవే కాదు.. ఇంట్లో పెంచుకునేవి కూడా చాలానే ఉన్నాయి. అందులోనూ గాలిని శుద్ధి చేసే ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. ఈ ఎయిర్ ప్యూరిఫై మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది. ఇంటికి కూడా అందంగా ఉంటాయి. మరి ఆ మొక్కలు ఏంటో చూసేయండి. బోస్టన్ ఫెర్న్ మొక్క ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ అమెరికాకు చెందింది. ఈ మొక్కను ఎక్కడ వేసినా.. ఎలా వేసినా ఈజీగా..

1 / 5
ప్రస్తుత కాలంలో మొక్కలపై చాలా మందికి ఆసక్తి పెరిగింది. మొక్కలు అంటే బయట పెంచుకునేవే కాదు.. ఇంట్లో పెంచుకునేవి కూడా చాలానే ఉన్నాయి. అందులోనూ గాలిని శుద్ధి చేసే ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. ఈ ఎయిర్ ప్యూరిఫై మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది. ఇంటికి కూడా అందంగా ఉంటాయి. మరి ఆ మొక్కలు ఏంటో చూసేయండి.

2 / 5
బోస్టన్ ఫెర్న్ మొక్క.. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ అమెరికాకు చెందింది. ఈ మొక్కను ఎక్కడ వేసినా.. ఎలా వేసినా ఈజీగా పెరుగుతుంది. నీళ్లు వేసినా.. వేయకపోయినా ఈ మొక్క బతికేస్తుంది. అంత సాధారణంగా చనిపోదు.

3 / 5
స్పైడర్ ప్లాంట్ మొక్క గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్కను కూడా ప్రస్తుతం ఇళ్లలో ఇండోర్ ప్లాంట్‌గా పెంచుతున్నారు. ఈ మొక్క ఆఫ్రికాకు చెందింది. ఈ ప్లాంట్ కూడా ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. దీన్ని పెంచడానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు.

4 / 5
స్నేక్ ప్లాంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్కను ఎంతో మంది ఇష్ట పడి మరీ ఇంట్లో పెంచుతున్నారు. ఈ ప్లాంట్ కూడా ఈజీగా పెరుగుతుంది. తక్కువ కాంతి, నీరు ఉన్నా.. పెరిగే సామర్థ్యం ఇందులో ఉంటుంది.

స్నేక్ ప్లాంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మొక్కను ఎంతో మంది ఇష్ట పడి మరీ ఇంట్లో పెంచుతున్నారు. ఈ ప్లాంట్ కూడా ఈజీగా పెరుగుతుంది. తక్కువ కాంతి, నీరు ఉన్నా.. పెరిగే సామర్థ్యం ఇందులో ఉంటుంది.

5 / 5
ఆర్చిడ్స్ మొక్కలు అందంగా ఉండటమే కాకుండా.. గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ప్రస్తుత కాలంలో వీటిని కూడా ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పూలను ఎక్కువగా పర్ఫూమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఆర్చిడ్స్ మొక్కలు అందంగా ఉండటమే కాకుండా.. గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ప్రస్తుత కాలంలో వీటిని కూడా ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పూలను ఎక్కువగా పర్ఫూమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)