రాత్రి సరిగ్గా నిద్ర రావడం లేదా? ఈ సింపుల్ టిప్స్  మీ కోసమే!

Samatha

4 June 2026

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తప్పకుండా రాత్రి సమయంలో సమయానికి నిద్ర పోవాలి అని చెబుతుంటారు.

నిద్ర

కానీ కొంత మంది ఎంత ట్రై చేసినా సరే సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అటూ ఇటూ చూస్తూ ఉండిపోతారు.

నిద్ర రాకపోవడం

అయితే మీరు కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలని చెబతుున్నారు నిపుణులు.

నిద్ర సమస్యలు

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు ప్రతి రోజూ మీరు చాలా త్వరగా నిద్రపోతారంట. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారంట.

అద్భుతమైన చిట్కాలు

మీరు సరైన సమయానికి నిద్రపోయే విధంగా ఒక టైమ్ షెడ్యూల్ చేసుకోవాలి. ప్రతి రోజూ దానిని మెంటైన్ చేయడం వలన త్వరగా నిద్రపోతారు.

టైమ్ షెడ్యూల్

అలాగే ఎప్పుడూ కూడా మీరు పడుకోవడానికి ముందు కాఫీ, టీ వంటివి కెఫిన్ ఉన్నవి తీసుకోకూడదు. దీని వలన మీరు త్వరగా నిద్రపోయే ఛాన్స్ ఉంది.

కాఫీ, టీలకు దూరం

స్క్రీన్ టైమ్ తగ్గించాలి. ఇలా చేయడం వలన త్వరగా నిద్ర వస్తుంది. మీరు అనుకున్న సమయానికంటే చాలా ముందుగా నిద్రిస్తారు.

స్క్రీన్ టైమ్ తగ్గించడం

ఎంత ట్రై చేసినా నిద్ర రాని వారు పుస్తకాలు చదవాలి. దీని వలన మీరు త్వరగా నిద్రపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట,

పుస్తకాలు చదవడం