AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ నెంబర్‌లోని చివరి రెండు అంకెలే.. మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయని తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది మన డేట్ ఆఫ్ బర్త్, మన రాడిక్స్ నెంబర్ మాత్రమే మన జీవితం పై ప్రభావం చూపుతాయి అనుకుంటారు. కానీ మనం నిత్యం ఉపయోగించే, మన ఫోన్ నెంబర్ చివరి అంకెలు కూడా మన జీవితాన్ని మలుపు తిప్పుతాయంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 04, 2026 | 8:40 PM

Share
సంఖ్యా శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం పుట్టిన తేదీ, రాడిక్స్ నెంబర్, పేరులోని మొదటి అక్షరం పుట్టిన సమయం ఇలా అన్నింటిని బట్టి న్యూమరాలజీ ద్వారా చాలా మంది తమ భవిష్యత్తు తెలుసుకుంటారు. ఇవి ఒక వ్యక్తి జీవితం పై చాలా ప్రభావం చూపుతాయి అంటారు. అయితే అదే విధంగా ఫోన్ నెంబర్ కూడా వ్యక్తి భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందంట.

1 / 5
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ అయిపోయింది. ఇక ఎవరికి వారికి ప్రత్యేక సిమ్ కూడా ఉంటుంది. అయితే ఆ ఫోన్ నెంబర్ కేవలం మీరు ఫోన్ మాట్లాడటం కోసమే కాకుండా అది మీ తలరాతను కూడా మారుస్తుందని చెబుతున్నారు ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు శ్రీనివాస శర్మ. అయిన మాట్లాడుతూ, ప్రతి నెంబర్‌‌కు ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది.అయితే మన ఫోన్ నెంబర్‌లో ఉండే చివరి అంకెలు చాలా కీలకం అవి మీ జీవితాన్ని, ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపుతాయని ఆయన తెలియజేశారు.

2 / 5
సంఖ్యా శాస్త్రం ప్రాకారం కొన్ని అంకెలు అదృష్టాన్ని తీసుకొస్తాయంట. ముఖ్యంగా ఎవరి ఫోన్ నెంబర్ అయితే చివరన 56 లేదా 65 తో ముగుస్తుందో వారికి  ఆ నెంబర్ చాలా లక్కు అని చెప్పాలి. ఈ రెండు నెంబర్లకు ప్రత్యేకమైన పవర్ ఉంటుందంట. ఇది ప్రతికూల శక్తిని అడ్డుకోవడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడేలా చేస్తుందంట. ఈ రెండు అంకెలు ఎవరి ఫోన్ నెంబర్ చివరన ఉంటాయో, వారు ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే రాత్రికి రాత్రే కోటీ శ్వరులు అవుతారంట.

3 / 5
అదే విధంగా ఎవరి మొబైల్ నెంబర్ అయితే చివరన 91 లేదా 19తో ముగుస్తుందో వారికి సూర్యుడి, కుజుడు అనుగ్రహం ఉంటుందంట. వీరిలో లీడర్ షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఉన్నత స్థాయిలో ఉంటారంట. ముఖ్యంగా ఈ నెంబర్ ఉన్న వారు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, మంచి కొలువులో ఉంటారు, లేదా ఐటీ రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారంట.

4 / 5
అంతే కాకుండా ఎవరి ఫోన్ నెంబర్ అయితే చివరన 37 లేదా 73 ఉంటుందో వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఇది గురువు,కేతువు కలయికను సూచిస్తుంది. వీరు రాజకీయాల్లో రియలెస్టే్ రంగంలో దూసుకెళ్తారని చెబుతన్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న RBI

యాపిల్ వాచ్‌లోని అత్యుత్తమ హిడెన్ ఫీచర్లు ఇవే

మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్

టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?

గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం

ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు

TG SET 2026 అలర్ట్.. నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం.. ఈ తేదీలు

కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో

సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను

'జబర్దస్త్' కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఫొటోస్ ఇదిగో