చేపలు ఫ్రిజ్‌లో పెట్టి వండొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Samatha
4 June 2026
మృగశిర వస్తుందంటే చాలు చాలా మంది చేపలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇప్పటి నుంచే చేపలో ఎలాంటి వంటకాలు చేయాలో ఆలోచిస్తుంటారు.
మృగశిర కార్తె
అయితే మృగశిర రోజు చేపలకు ఎక్కువ డిమాండ్ ఉండటమే కాకుండా చాలా వరకు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది.
చేపలకు డిమాండ్
అందుకే చాలా మంది ముందు రోజే చేపలు కొనుగోలు చేసి శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. మరి ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన చేపలు తినొచ్చా?
ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు? ఫ్రిజ్‌లో పెట్టి వండుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చేపలు ఫ్రిజ్‌లో పెట్టవచ్చా?
చేపలను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఒకటి నుంచి రెండు రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఎక్కువ రోజులు అవుతే పాడవుతాయంట.
ఒకటి నుంచి రెండు రోజులు
ఎక్కువ రోజుల వరకు ఉండాలి అంటే , గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టడం వలన ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయంట.
గాలి చొరబడని బాక్స్
ముఖ్యంగా ఒక్కో చేపకు ఒక్కో సమయం ఉంటుంది, నిల్వ చేయడానికి కాబట్టి, దానిని బట్టి చేపలను నిల్వ చేయాలని చెబుతున్నారు నిపుణులు.
చేప రకం ముఖ్యం
చాలా వరకు చేపలను ఒకటి లేదా రెండు రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచకూడదు, ఈ సమయం వరకు పెట్టి వండుకొని తిన్నా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు.