అబద్ధాలు చెప్పడంలో మగవాళ్లే టాప్‌.. ఎప్పుడైనా ఈ సాకులు చెబితే అస్సలు నమ్మకండి

|

Jul 16, 2023 | 12:32 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సందర్భమేదైనా అవసరం కొద్దీ కొన్ని సార్లు అలవోకగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా కుదరని పని. నిజానికి ప్రతి మనిషీ మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడట..

1 / 5
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సందర్భమేదైనా అవసరం కొద్దీ కొన్ని సార్లు అలవోకగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా ఒక్కోసారి కుదరని పని. నిజానికి ప్రతి మనిషీ మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడట.

2 / 5
అవసరం బట్టి కొందరు బొంకితే.. మరికొందరేమో ప్రతి చిన్న విషయానికి అబద్దాల బాట పడుతుంటారు.

3 / 5
ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు తాజాగా జరిగిన ఓ సర్వేలో బయటపడింది. రెండింతలు మహిళలు అబద్దాలు చేపితే మగవారు ఏకంగా వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలాడేస్తున్నారట.

4 / 5
ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని, నా ఫస్ట్‌ లవ్‌ నువ్వే అని, రేపట్నుంచి సిగరెట్‌/మద్యం మానేస్తాను, ఏపని లేకపోయిన ఏదోఒక పని ఉందనే నెపంతో ఎక్కువగా పురుషులు అబద్దాలు చెబుతారట

5 / 5
జేబులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టంలేక లేవనీ, ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని, సారీ.. బైక్‌లో పెట్రోల్‌ అయిపోయిందని నిత్యం నోటికొచ్చినట్లు అబద్దాలు ఆడేస్తుంటారట మగవారు. ఇలా  ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది కాబట్టి ఇకపై ఎవరైనా ఇలాంటి సాకులు చెబితే అస్సలు నమ్మకండే. 58 శాతం మంది ఇబ్బందుల నుంచి తమను కాపాడుకునేందుకు, 42 శాతం సీక్రెట్లను దాచడానికి, 40 శాతం మంది నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని అధ్యయనాల్లో వెల్లడైంది.