2 / 5
బంగాళాదుంపల రసాన్ని చేతులు, పాదాలు, మెడపై.. సన్ టాన్ ఉన్న శరీరంలోని అన్ని భాగాలకు అప్లై చేయాలి. బంగాళదుంపలో ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. పైనాపిల్ పేస్ట్ కూడా టాన్ ఉన్న ప్రదేశాలపై రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. పైనాపిల్‌లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మం కోలుకోవడానికి సహాయపడతాయి.