AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food for Mood: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు.. వీటిని తిన్నారంటే ఆందోళన, ఒత్తిడి పరార్

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యానికి అవసరమైన అనేక ఆహారాలు ఉన్నాయి. 'ఫీల్-గుడ్' హార్మోన్లను విడుదల చేయడంలో ఇవి సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలలో యాంటీ డిప్రెషన్‌ గుణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ డి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Jan 17, 2024 | 9:23 PM

Share
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యానికి అవసరమైన అనేక ఆహారాలు ఉన్నాయి. 'ఫీల్-గుడ్' హార్మోన్లను విడుదల చేయడంలో ఇవి సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలలో యాంటీ డిప్రెషన్‌ గుణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ డి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

1 / 5
డార్క్ చాక్లెట్ కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఆనందం, మనశ్శాంతిని అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి చాక్లెట్ ఐస్ క్రీం తినడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.

2 / 5
బాదం, వాల్ నట్స్ తినడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది. ఈ గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీటిని స్నాక్స్‌గా తినండి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తి మానసిక అలసట పెరుగుతుంది. అయితే, పీచు, విటమిన్ ఇ ఇతర పోషకాలతో నిండిన పాలకూర ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తి, పనితీరును పెంచడంలో సహాయపడుతుంది.

3 / 5
సెరోటోనిన్, డోపమైన్ వంటి 'ఫీల్-గుడ్' హార్మోన్ల ఉత్పత్తి, ప్రభావాన్ని పెంచడానికి ప్రతిరోజూ అరటిపండ్లు తినాలి. వీటిల్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్పాహారంగా ఓట్స్ తీసుకుంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

4 / 5
పోషకాలతో కూడిన పప్పు దినుసులు మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ప్రోటీన్, ఫోలేట్ వంటి పోషకాలు డోపమైన్, సెరోటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. డిప్రెషన్‌ను దూరం చేయడానికి వీటిని అధికంగా తినాలి.

5 / 5
Follow Us
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!

నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..

Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి

రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?

అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు

5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!

ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..

మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా

విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..