5 / 5
అదే విధంగా ఇంటి కీ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇంటి, గేటు తాళాలు పాతవి అయినప్పుడు వాటిని తెరవడం, లాక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీటిని సులభంగా తెరవాలంటే.. బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా లాక్ కీకి సబ్బు రాయడం వలన ఈజీగా తాళం కప్ప ఓపెన్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)