పసుపు బంగారు పంటకు కేరాఫ్..తెలంగాణలో ఆ జిల్లానే నెంబర్ వన్!
పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగు చేస్తారు. తాజాగా గోదావరి పరివాహక ప్రాంతం నిర్మల్ జిల్లాలోను పసుపు సాగు పెరుగుతోంది. సాగు పెరగడమే కాదు నాణ్యమైన పచ్చబంగారపు విత్తనాలకు కేరాఫ్ కూడా నిలుస్తోంది. ఈ ప్రాంత రైతులు ఎప్పటికప్పుడు అధునాత పద్ధతులను అవలంబిస్తూ పసుపు పంటలో నాణ్యమైన పంటను ఉత్పత్తి చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
