మిరప మొక్కలకు ఈ ఎరువు వేస్తే పిచ్చ కాపు కాస్తుంది
Prasanna Yadla
22 July 2026
Pic credit - Pinterest
మిరప మొక్కలకు పశువుల ఎరువు వేస్తే నేల సారవంతంగా మారి బలంగా అవుతుంది
పశువుల ఎరువు
ఇంకా ఈ పశువుల ఎరువులోని సేంద్రియ పదార్థాలు ఉండటం వలన ఈ మిరప మొక్కలు త్వరగా పెరుగుతాయి.
సేంద్రియ పదార్థాలు
ఈ మొక్కల వేర్ల అభివృద్ధి కూడా మెరుగుపడి పోషకాలను కూడా మంచిగా తీసుకుంటాయి
సేంద్రియ పదార్థాలు
అయితే, మీరు ఈ ఎరువులు బాగా వాడితే మొక్కలకు సరైన పోషకాలు మంచిగా అందుతాయి
సరైన పోషకాలు
ఇంకా ఈ పశువుల ఎరువును మొక్కల వేర్లకు వేయకుండా కంపోస్ట్ లాగా చేసి మీరు వెయ్యాలి
కంపోస్ట్
ఇక ఈ మొక్కలు మంచిగా పెరగడంతో పూత కూడా పూసి కాయలు కూడా మంచిగా కాస్తాయి
కాయలు
అయితే, ఈ మొక్కల చుట్టూ తేమను ఉంచేలా చేయాలి. ఈ పశువుల ఎరువు చక్కగా సహాయపడుతుంది.
పశువుల ఎరువు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి