ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను మీరు తక్కువ అంచనా వేయకండి దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్స్
ఇంకా ఈ పండు శరీరానికి నీటి శాతం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది
శరీరానికి నీటి శాతం
ఇంకా దీనిలో ఉండే విటమిన్ C వంటి ముఖ్య పోషకాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి
విటమిన్ C
ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ను ఆరోగ్యకరమైన ఆహారంలో తీసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది
మీ గుండె ఆరోగ్యంగా
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది.కాబట్టి, దీనిని తప్పక తినండి
ఫైబర్
ఇంకా దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఈ పండును మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తక్కువ క్యాలరీలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)