AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరతరాలుగా నిలిచిన అద్భుత వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే.. ఈ రుచి ముందు అన్నీ దిగదుడుపే!

ఈ పచ్చడి గురించి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మీరు మంచి ఆయిల్ వాడితే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకా ఇది చేసిన తర్వాత దీనిని గాలి చొరబడనిఒక గాజు సీసాలో పెడితే 7 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అసలు, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 23, 2026 | 12:59 PM

Share

1 / 5
పులిహోర గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు : రెండు కట్టల గోంగూర ఆకులు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఎండు మిర్చి, 4 పచ్చిమిర్చి , 15 వెల్లుల్లి రెబ్బలు , పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలును తీసుకోవాలి. ఈ పచ్చడిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ మాత్రం సూపర్.

2 / 5

పులిహోర గోంగూర పచ్చడి తయారీ విధానం: మీరు ముందుగా  ఈ గోంగూర ఆకులను రెండు, మూడు సార్లు బాగా కడిగి వీటిని ఆరనివ్వాలి. ఆ తరవాత వీటిని పెనంపై వేసి నూనె లేకుండా దీనిని వేయించి నీరు మొత్తం పోయే దీనిని ఉడికించుకోవాలి. ఆ తరవాత  బాగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే రుచి అదిరిపోతోంది.

3 / 5
ఇప్పుడు మీడియం సైజ్ పెనం తీసుకుని కొంచం ఆయిల్  వేసి నాలుగు ఎండు మిర్చి, ఇంకా ధనియాలు,  జీలకర్ర, నాలుగు మెంతులు కూడా వేయించి పొడిలాగా దీనిని చేసుకోవాలి. ఇంకా అదే పెనంలో మళ్ళీ ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇక ఇప్పుడు గోంగూర, వెల్లుల్లి, ఉప్పు కూడా వేసి రోట్లో  రుబ్బుకోవాలి.

4 / 5
పులిహోర గోంగూర పచ్చడి తయారీ విధానం స్టెప్ 3 : చివర్లో తాలింపు పెట్టడం కోసం ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ  పచ్చడి మీద పోసి దీనిని కలుపుకోవాలి. దీనిని పులిహోరలా తినాలంటే దీనిలో కొద్దిగా పసుపు వేసి కలిపి తింటే ఆ రుచే వేరు

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?