పక్కా తెలంగాణ పద్ధతిలో..యూట కూరలోకి బగారా రైస్ ఎలా వండాలో తెలుసా?
తెలంగాణ రుచుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే యాట కూర, బగారా రైస్ ఉండాల్సిందే. చాలా మంది ఈ కాంబినేషన్ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ స్టైల్ బగారా రైస్ టేస్ట్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కాగా, దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
