AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI 11 Youth Edition: షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ మొబైల్‌ కెమెరాతో ఏకంగా సినిమా తీయొచ్చు.!

MI 11 Youth Edition: ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లతో యూజర్లను ఆకట్టుకునే షియోమీ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. 'ఎమ్‌ఐ 11' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి...

Narender Vaitla
|

Updated on: Mar 30, 2021 | 4:00 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

1 / 6
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ బ్రాండ్‌కు అంత పాపులారిటీ వచ్చింది.

2 / 6
ఈ క్రమంలోనే తాజాగా షియోమీ 'ఎమ్‌ ఐ 11' పేరుతో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

3 / 6
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. అమోఎల్ఈడి ప్యానెల్, ఫుల్ హెచ్‌డీ ప్లస్  రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ కలిగి ఉంది.

4 / 6
 కెమెరా విషయానికొస్తే 108 మెగా పిక్సెల్‌ (రెయిర్‌), 20 మెగాపిక్సెల్‌ (సెల్ఫీ)తో అద్భుతంగా ఫొటోలు తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉండే ఈ కెమెరాతో సినిమాను తలపించే వీడియోలు తీయొచ్చని చెబుతోంది షియోమీ.

5 / 6
ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీని అందించారు. 4,600 ఎంఏహెచ్‌ సామర్థ్యంగల బ్యాటరీ, 55 వాట్‌ విత్‌ వైర్‌, 50 వాట్‌ విత్‌ అవుట్‌ వైర్‌ ఛార్జింగ్‌ దీని సొంతం.

6 / 6
Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!

ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్

పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు

ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..

రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!

ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?

అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..

కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!

రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్

ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్