AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Escalators: ఎస్కలేటర్‌కు రెండు వైపులా బ్రష్‌లు ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటో తెలుసుకోండి

Escalators: షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్లు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే దీనికి రెండు వైపులా ఉన్న బ్రష్‌లు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? కానీ చాలా మంది ..

Subhash Goud
|

Updated on: Feb 28, 2022 | 9:09 AM

Share
Escalators: షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్లు తప్పనిసరిగా ఉపయోగిస్తారు.  అయితే దీనికి రెండు వైపులా ఉన్న బ్రష్‌లు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? కానీ చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానంగా ఎస్కలేటర్‌ను శుభ్రపరిచేందుకని చెబుతుంటారు. కానీ ఇందుకు వేరే సమాధానం ఉంది.

1 / 5
రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ఎస్కలేటర్ పసుపు అంచుకు సమీపంలో బ్రష్‌లను కలిగి ఉంటుంది. ఈ పసుపు రంగు అంటే ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, మీ పాదాలను ఈ గుర్తుకు దూరంగా ఉంచండి. రెండు వైపులా ఉన్న బ్రష్ మన బట్టలు, ఇతర సన్నని వస్తువులు ఎస్కలేటర్‌లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది.

2 / 5
ఎస్కలేటర్‌లోని బ్రష్‌లు భద్రతా ఫీచర్‌గా పనిచేస్తాయి. ఈ బ్రష్ ఒక హెచ్చరిక లాంటిది. మీ పాదం పసుపు గుర్తును దాటి దాని సమీపంలోకి చేరుకున్న వెంటనే ఈ బ్రష్ పాదాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతుంది.

3 / 5
ఎస్కలేటర్ ఉపయోగిస్తున్నప్పుడు, చాలా మంది ఈ బ్రష్‌తో షూలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం సరికాదు. అందుకే ఎస్కలేటర్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

4 / 5
ఎస్కలేటర్లలో బట్టలు ఇరుక్కుపోవడం వల్ల ప్రజలు గాయపడిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి. అందువల్ల మీరు ఎస్కలేటర్‌ను ఉపయోగించినప్పుడు బూట్లు,  ఉపకరణాలను పసుపు గుర్తుకు దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!