Redmi 10 Prime: రూ. 15వేల లోపు ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఓ సారి రెడ్‌మీ 10 ప్రైమ్‌పై లక్కేయండి..

Redmi 10 Prime: రూ. 15వేలలోపు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే షావోమి నుంచి వచ్చిన రియల్‌ మీ 10 ప్రైమ్‌ ఫోన్‌ గురించి తెలుసుకోవాల్సిందే...

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 22, 2021 | 7:28 AM

దసరా వచ్చిందంటే చాలా మంది కొత్త ఫోన్‌లను కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో రూ. 15వేల లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
షావోమి ఇటీవల విడుదల చేసిన రెడ్‌మీ 10 ప్రైమ్‌లో మంచి ఫీచర్లను తీసుకొచ్చారు. తక్కువ ధరలో, ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

2 / 6
ఫీచర్ల విషయానికొస్తే.. రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.

3 / 6
ఫోన్‌లో టెక్ట్స్‌ ఎక్కువగా చదివే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా రీడింగ్‌ మోడ్‌ 3.0ని అందించారు. గేమింగ్ కోసం ఈ ఫోన్‌లో హైపర్ గేమింగ్ 2.0, గేమ్ టర్బో ఫీచర్స్ ఇచ్చారు.

4 / 6
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ ఫోన్‌ను కేవలం 192 గ్రాముల బరువుతో తయారు చేశారు. ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను అందించారు.

5 / 6
ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,499. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 14,499గా ఉంది.

6 / 6
Follow us
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే