మొబైల్ మార్కెట్‌లోకి డొనాల్డ్ ట్రంప్! సెప్టెంబర్‌లో T1 ఫోన్ రిలీజ్! అదిరిపోయే ఫీచర్లు, ఆఫర్లు..
డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ట్రంప్ మొబైల్, అపరిమిత డేటా, టెలిమెడిసిన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లతో కూడిన వైర్‌లెస్ సర్వీస్. T1 స్మార్ట్‌ఫోన్ 2025 సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ సేవ ప్రధాన టెలికాం కంపెనీలకు ప్రత్యామ్నాయంగా ఉండాలని లక్ష్యం. eSIM, ఫిజికల్ SIM ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
