4 / 5
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ బ్లాక్ డస్క్‌లో, స్మూత్ 120 హెచ్‌జెడ్‌రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని 64 ఎంపీ ప్రధాన కెమెరా, ఏఐ మెరుగుదలలతో పాటు, డ్యూయల్-వ్యూ వీడియో మరియు నైట్ పోర్ట్రెయిట్‌తో సహా వివిధ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ నడుస్తుంది. 6 జీబీ + 128 జీబీ వెర్షన్‌లో ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.