రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫోన్ రూ.11,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో రీడింగ్ మోడ్, సన్‌లైట్ డిస్‌ప్లే, 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్తేతో వచ్చే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.