AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Spark 9T: రూ. 10 వేల లోపు 50 మెగా పిక్సెల్‌ స్మార్ట్‌ ఫోన్‌.. టెక్నో స్పార్క్‌ 9టీ ఫీచర్లు అదుర్స్‌..

Tecno Spark 9T: చైనాకు చెందిన టెక్నో సంస్థ భారత మార్కెట్లోకి టెక్నో స్పార్క్‌ 9టీ పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు.

Narender Vaitla
|

Updated on: Aug 08, 2022 | 8:22 PM

Share
టెక్నో స్పార్క్‌ 9టీ స్మార్ట్‌ ఫోన్‌ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. రూ. 9,299కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డాట్‌ నాచ్‌ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

2 / 5
 ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఫ్రంట్‌ కెమెరాకు ఫ్లాష్‌ లైట్‌ ఉండడం విశేషం.

3 / 5
మీడియా టెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డీటీఎస్‌ సరౌండ్‌ సౌండ్‌ను అందించారు. రెండు కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

4 / 5
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈఫోన్‌పై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. అలాగే పాత ఫోన్‌ ఎక్సైంజ్‌పై రూ. 8,800 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం డిస్కౌట్‌ పొందొచ్చు.

5 / 5
Follow Us
పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

ఒక్కో ఈవెంట్‏కు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే.. జబర్దస్త్ అప్పారా

నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చిరంజీవి

ప్రియురాలితో బ్రేకప్.. కోపంతో పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు!

మీకు కారు, ఇల్లు యోగం ఉందా?.. మీ బర్త్ డేట్‌తో తెలుసుకోండి

ఏడీవీ 160తో సంచలనానికి హోండా రెడీ.. ధర ఎంతంటే

కొండలను పిండి చేసే బలం కావాలా?.. ఈ లడ్డూ రోజుకు ఒక్కటి తినండి

రైలు బయలుదేరేటప్పుడు పచ్చ జెండా ఎందుకు చూపిస్తారో తెలుసా?

ఉప్పు డబ్బాలో ఈ ఒక్క వస్తువు ఉంచితే ఆ ఇంట డబ్బే డబ్బు!

ఇప్పుడు ఈ హీరోయిన్‌ది గోల్డెన్‌ లెగ్..వరుసగా 6 వంద కోట్ల సినిమాలు