Smartphone: స్మార్ట్‌ఫోన్ కింద ఉండే ఆ చిన్న రంధ్రం ఎందుకు? దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా!
Smartphone: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఫోన్‌లో కొన్ని కీలక అంశాలు ఉంటాయి. కానీ అవి అందరికి తెలియకపోవచ్చు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ కింది భాగంలో చిన్నపాటి అంటే సూది కూడ దూరని విధంగా రంధ్రాలు ఉండటం మీరు చూసే ఉంటారు. ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
