- Telugu News Photo Gallery Technology photos Tcl introducing new concept smart phone it have both foldable and rollable feature
Tcl New Smart Phone: సరికొత్త ఫీచర్‌తో టీసీఎల్ కొత్త స్మార్ట్ ఫోన్.. ఈ రెండు ఆప్షన్స్ ఉన్న తొలి ఫోన్ ఇదే..
Tcl New Smart Phone: ప్రస్తుతం ఫోల్డబుల్, రోలబుల్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అయితే తాజాగా టీసీఎల్.. ఈ రెండు ఫీచర్లను ఒకేచోట చేరుస్తూ.. కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది..
Updated on: Apr 17, 2021 | 11:11 AM
Share

మొబైల్ ఫోన్ల తయారీలో కంపెనీలు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
1 / 7

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్, రోలబుల్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
2 / 7

అయితే తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టీసీఎల్ ఈ రెండు ఫీచర్లను కలిపి ఒకే మొబైల్లో తీసుకువస్తోంది.
3 / 7

టీసీఎల్ ఓవైపు ఫోల్డబుల్, మరోవైపు రోలబుల్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను రూపొందించే పనిలో పడింది.
4 / 7

ఈ ఫోన్ సైజ్‌ను అడ్జెస్ట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్ ఫోన్, ఫ్యాబ్లెట్, ట్యాట్లెట్గా మార్చుకోవచ్చు.
5 / 7

ఈ ఏడాది చివర్లో ఈ ఫోన్ ప్రంపంచ మార్కెట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం.
6 / 7

విభిన్న కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర ఫీచర్లు గురించి తెలియాల్సి ఉంది.
7 / 7
Related Photo Gallery
చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ.44,250 కోట్లకు మహారాణి.
మాయా లేదు మర్మం లేదు.. మీకున్న రోగాలు ఇలా కనిపెట్టేయొచ్చు..
ఈ పండు మీ లివర్‌కు బాడీగార్డ్.. తింటే కాలేయ వ్యాధులన్ని మాయం
లగేజీతో నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు
రానున్న 60 రోజుల్లో లాంచ్ కానున్న టాప్ 5 SUVలు ఇవే!
శివపురి అద్భుత జలం! ఈ గుడిలో నీరు రైతుల పంటలకు కీటక విరుగుడు,రక్ష
ఈ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు..
సినిమాల్లో క్యూట్ గర్ల్.. బయట మాత్రం హాట్ బాంబ్..
లైఫ్ బాయ్ భామ మాములుగా లేదుగా
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ శుభవార్త..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




