Redmi note 12: రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌ ఫోన్‌లు లాంచ్‌.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా నోట్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌లు లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 12, నోట్‌ 12 ప్రో, నోట్‌ 12 ప్రో+ పేరుతో మూడు ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లలో ఉన్న ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Oct 28, 2022 | 7:10 PM

 రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. నోట్‌ 12 సిరీస్‌లో మూడు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.

1 / 5
రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్‌ 12, రెడ్‌మి నోట్‌ 12 ప్రొ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+ పేరుతో మొత్తం మూడు ఫోన్‌లను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లలో 6.7 ఇంచెస్‌ ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
రెడ్‌మీ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాకు అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. అంతేకాకుండా ఈ సిరీస్‌ ఫోన్‌లలో 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీని అందించారు.

3 / 5
రెడ్‌మీ 12లో స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 చిప్‌ ప్రాసెసర్‌ను అందించారు. రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+ ఫోన్‌ విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
రెడ్‌మీ నోట్‌ 12ప్రో ధర రూ. 25,000 నుంచి రూ. 27,300 మధ్య లభించనుంది. రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే రూ. 13,600 నుంచి రూ. 19,300 మధ్య లభించనుంది.

5 / 5
Follow us
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..