AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi Note 11T 5G: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త ఫోన్‌.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం..

Redmi Note 11T 5G: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి 11 సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌ మీ 11టీ 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి...

Narender Vaitla
|

Updated on: Dec 01, 2021 | 10:04 AM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 11టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు.

1 / 5
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ఈ ఫోన్‌ సొంతం.

2 / 5
 కెమెరాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌ ధర రూ. 19,999కి అందుబాటులో ఉంది.

4 / 5
డిసెంబర్‌ 7 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ అమెజాన్‌తో పాటు ఎమ్‌ఐ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ డెబిట్‌, క్రెడిక్‌ కార్డుతో కొనుగోలు చేసే వారుకు రూ. 1000 డిస్కౌంట్‌ లభించనుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!