Redmi 13 5G: మొదలైన రెడ్‌మీ కొత్త ఫోన్ అమ్మకాలు.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరాతో..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. గత కొన్ని రోజుల క్రితం రెడ్‌మీ 13 5జీ ఫోన్‌ను తీసుకురాగా శుక్రవారం తొలి సేల్ ప్రారంభమైంది. ఎమ్‌ఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
