AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RealMe Watch 2: మ‌రో కొత్త స్మార్ట్ వాచ్ విడుద‌ల చేసిన రియ‌ల్‌మీ.. ధ‌ర‌, పీచ‌ర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..

RealMe Watch 2: ఇటీవ‌లి కాలంలో స్మార్ట్ వాచ్‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ముఖ టెక్ కంపెనీల‌న్నీ స్మార్ట్ వాచ్‌ల‌ను త‌యారీ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రియ‌ల్‌మీ వాచ్‌2 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. దీని ఫీచ‌ర్ల ఇలా ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: May 05, 2021 | 5:49 AM

Share
ఇటీవ‌ల స్మార్ట్ వాచ్‌ల హ‌వా బాగా న‌డుస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌ల‌ను విడుద‌ల చేస్తున్నాయి.

1 / 6
ఈ క్ర‌మంలోనే తాజాగా రియ‌ల్ మీ వాచ్‌2 పేరుతో స‌రికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

2 / 6
12 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో వ‌స్తోన్న ఈ స్మార్ట్ వాచ్ స‌హాయంతో.. స్మార్ట్ బ‌ల్బులు, రియ‌ల్‌మీ డ‌బ్స్ క్యూ, బ‌డ్స్ ఎయిర్ వంటి గ్యాడ్జెట్ల‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు.

3 / 6
ప్ర‌స్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ను త్వ‌ర‌లోనే ఇండియాలో లాంచ్ చేయ‌నున్నారు. దీని ధ‌ర రూ. 4,100గా ఉంది.

4 / 6
1.4 అంగుళాల డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ వాచ్ పిక్సెల్ రిజ‌ల్యూష‌న్ 320x320గా ఉంది. 315 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

5 / 6
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆప‌రేటింగ్ సిస్టంల‌కు స‌పోర్ట్ చేసే ఈ వాచ్‌లో హార్ట్ బీట్ రేట్‌, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

6 / 6
Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 