AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi note 11: రేపే రెడ్‌మీ కొత్త ఫోన్‌ లాంచ్‌.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు రెడ్‌మీ నోట్‌ 11 సొంతం..

Redmi note 11: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 11 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్‌ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Feb 10, 2022 | 6:26 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 11 ఫోన్‌ను తీసుకొచ్చింది.

1 / 5
 ఫిబ్రవరి 11న ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఎంఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఫోన్‌లను కొనుగోలు చేసకోవచ్చు.

2 / 5
రెడ్‌మీ నోట్‌ 11 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది.

3 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 33 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో కూడిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ను మొత్తం వేరియంట్లలో తీసుకురానున్నారు. 4జీబీర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,499, 6జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,499, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999గా ఉంది.

5 / 5
Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది

చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..

కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?

డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!

ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..

డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్

ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..

వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో

అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి

తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!