Musk’s Starlink: భారత్‌లో స్టార్ లింక్ సేవలకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆమోదం!
Musk's Starlink: భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి వీలు కలుగుతుంది. ఈ టెక్నాలజీతో భారతదేశంలోని అనేక గ్రామీణ, మారుమూల ప్రాంతాలు ఇప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ లేదా మొబైల్ ఇంటర్నెట్‌కు పరిమిత..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
