AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto e13: రూ. 7వేల లోపు మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్ల విషయంలో నో కాంప్రమైజ్‌..

కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను చూస్తున్నారా.? అయితే రూ. 7 వేలలోపు మోటోరొలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. మోటో ఇ13 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Feb 09, 2023 | 9:40 PM

Share
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో ఇ13 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చింది. మోటో ఇ13 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

1 / 5
మోటో ఇ13 రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

2 / 5
 మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

3 / 5
 కెమెరా విషయానికొస్తే ఇందులో 13 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చోరు. డ్యూయెల్ సిమ్, వైఫై, బ్లూటూత్, టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

5 / 5
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌