AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LAVA Z21: రూ. 5 వేలకే ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్‌.. కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన లావా..

LAVA Z21: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా.. తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కేవలం రూ. 5 వేలకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. లావా జెడ్‌ 21 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Mar 07, 2022 | 8:46 AM

Share
స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తప్పనిసరిగా మారిన నేపథ్యంలో చాలా కంపెనీలు కొగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.

1 / 5
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర కేవలం రూ. 5,299కే అందుబాటులో ఉంది.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తుంది. 100 డేస్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను లావా ప్రత్యేకంగా ఇస్తోంది.

3 / 5
కెమెరా విషయానికొస్తో ఈ ఫోన్‌లో 5 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 5 ఇంచెస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు.

4 / 5
ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్లూటూత్, Wi-Fi, USB కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌కు ఏడాది హ్యాండ్‌ సెట్‌ వారంటీ, ఇతర యాక్ససరీస్‌కు 6 నెలలు వారంటీ అందించారు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!