AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో చూసేయండి..

Lava Agni 5G: భారతదేశానికి ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ లావా తాజాగా తన తొలి 5జీ మొబైల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. నవంబర్‌ 9న విడుదల కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

Narender Vaitla
|

Updated on: Oct 31, 2021 | 5:46 AM

Share
భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా తన తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి ఈ ఫోన్‌ రానుంది.

1 / 5
ఇదిలా ఉంటే అధికారికంగా ఫోన్‌ను విడుదల చేయకముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు కొన్ని ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో పంచ్-హోల్ కటౌట్​ డిస్‌ప్లేతో వస్తుంది.

2 / 5
 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 19,999 వద్ద లభించనున్నట్లు సమాచారం.

3 / 5
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 'గేమింగ్ మోడ్‌'ను ప్రత్యేకంగా అందించారు. ఇందులో లావా అగ్ని మీడియా టెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే.. 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కూడా అందించారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?