గూగుల్ మ్యాప్స్ కేవలం రూట్ తెలుసుకోవాడానికి మాత్రమే కాదు.. ఈ 7 సైలెంట్ ఫీచర్లు చాలా మందికి తెలియదు!
గూగుల్ మ్యాప్స్‌ను కేవలం రూట్ కోసం మాత్రమే కాకుండా, అనేక అద్భుతమైన ఫీచర్ల కోసం ఉపయోగించవచ్చని చాలామందికి తెలియదు. ఈ కథనం 7 రహస్య ఫీచర్లను వెల్లడిస్తుంది. సమీపంలోని ఇంధన కేంద్రాలు లేదా EV ఛార్జింగ్‌ను కనుగొనడం, దుకాణాలను వర్చువల్‌గా చూడటం వంటి ఫీచర్లు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
