Youtube: యూట్యూబ్‌ మ్యూజిక్‌లో స్పీడ్‌ డయల్‌ ఫీచర్‌.. ఉపయోగం ఏంటంటే..

యూట్యూబ్‌ మ్యూజిక్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ ఉంది. రోజురోజుకీ ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్‌ మ్యూజిక్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరియం చేశారు. స్పీడ్‌ డయల్‌ ఫీచర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 16, 2024 | 2:30 PM

యూట్యూబ్‌ మ్యూజిక్‌లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. స్పీడ్ డయల్‌ ఫీచర్‌ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమకు నచ్చిన పాటలను త్వరగా ప్లే చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

1 / 5
 నిజానికి యూట్యూబ్‌ ఈ స్పీడ్‌ డయల్‌ ఫీచర్‌ను గతేడాది ప్రకటించింది. అయితే ప్రస్తుతం అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లోని విభాగంలో ఈ ఫీచర్‌ ఉంటుంది.

2 / 5
ఈ ఫీచర్‌ ఓపెన్‌ చేయగానే మనం అంతకుముందు ఎక్కువసార్లు విన్న పాటల జాబితా కనిపిస్తుంది. ఇలా మొత్తం 9 పాటలు కనిపిస్తాయి. దీంతో మీకు నచ్చిన పాటలను త్వరగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

3 / 5
స్క్రీన్‌ను పక్కకి స్వైప్‌ చేస్తే మరో 9 ట్రాక్స్‌ కూడా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఈ జాబితాను యూట్యూబ్‌ మీరు చూసే వీడియోల హిస్టరీ, ఫేవరేట్స్‌ ఆధారంగా క్రియేట్‌ చేస్తుంది. ఈ పాటలు కార్డు ఫార్మట్‌లో కనిపిస్తాయి.

4 / 5
స్క్రీన్‌ మీద ఒకేసారి ఎక్కువ పాటల వివరాలను ఈ ఫీచర్‌ సహాయంతో చూడొచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌తో పాటు, ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే వెబ్‌ వెర్షన్‌లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై గూగుల్‌ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

5 / 5
Follow us
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో