AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital voter id: డిజిటల్ ఓటర్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. సింపుల్ స్టెప్స్‌

ఆధార్‌ కార్డు మొదలు డ్రైవింగ్ లైసెన్స్‌ వరకు ప్రస్తుతం అన్ని డిజిటల్‌ ఫార్మట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్‌. ఫిజికల్ కాపీ లేకుండానే స్మార్ట్‌ ఫోన్స్‌లో డిజిటల్‌ రూపంలో సర్టిఫికెట్స్‌ను అధికారికంగా చూసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఓటర్‌ కార్డును డిజిటల్‌ రూపంలో సేవ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంతకీ డిజిటల్‌ ఓటర్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.? దీని కోసం ఎలాంటి స్టెప్స్‌ ఫాలో కావాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Sep 04, 2023 | 2:10 PM

Share
నిజానికి మొన్నటి ఈ డిజిటల్‌ ఓటర్‌ కార్డు కేవలం 2022 తర్వాత నమోదు చేసుకున్న ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం అందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

1 / 5
 ఈ విధానం ద్వారా ఓటర్‌ కార్డును తొలుత డిజిటల్ ఫార్మట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని అనంతరం దానిని డిజి లాకర్‌ యాప్‌లో సేవ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

2 / 5
ఇంతకీ ఈ డిజిటల్‌ ఓటర్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.. ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ voters.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ఓటర్ హెల్ప్‌పైన్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని మొబైల్ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.

3 / 5
ఆ తర్వాత వెబ్‌సైట్‌లో కనిపించే ఈ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే అక్కడ పేర్కొన్న వివరాలను అందించాలి. తర్వాత మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

4 / 5
ఓటీపీని ఎంటర్ చేయగానే ఓటర్‌ కార్డు డిజిటల్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం డిజిటల్‌ లాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ సైతం తీసుకోవచ్చు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్