Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి..

Amazon Fab Phones Fest: మీరు స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే అమేజాన్‌ 'ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌' పేరుతో ఓ భారీ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లపై అందిస్తోన్న డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Mar 23, 2021 | 7:03 AM

  ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ భారీ సేల్‌తో ముందుకొచ్చింది. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందిస్తున్నారు.

1 / 7
 ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు.

2 / 7
 ఈనెల 25న ముగియనున్న ఈ సేల్‌లో అందిస్తోన్న స్మార్ట్‌ ఫోన్లు, ఆఫర్లపై ఓ లుక్కేయండి..

3 / 7
వన్‌ప్లస్‌ 8 ప్రో 5జీ: ఈ ఫోన్‌ కొనుగోలుపై ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డ్‌ ఆఫర్‌తో పాటు రూ.14 వేల వరకు ఎక్స్చేంచ్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.54,999.

4 / 7
రెడ్‌మి నోట్‌9: 21 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ ఫోణ్‌ రూ.14,999కి లభిస్తుంది.

5 / 7
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం12: ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ.10,999కి లభిస్తుంది.

6 / 7
వివో వి 20 ప్రో: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 14 శాతం డిస్కౌంట్‌తో రూ.29,999కి పొందొచ్చు.

7 / 7
Follow us