Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aerial Taxis: అందుబాటులోకి ఏరియల్ టాక్సీలు.! దుబాయ్ సరికొత్త రికార్డు..

దుబాయ్ దేశం మరో చరిత్ర సృష్టించబోతోంది. దేశంలోనే మొట్టమొదటి ఏరియల్ టాక్సీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌లో ఏరియల్ టాక్సీ కోసం రాయల్ పోర్ట్ ఆమోదించింది. 2026 సంవత్సరం నాటికి వీటిని సిద్ధంగా ఉంచనుంది. మరి ఈ ఏరియల్ టాక్సీ ఏంటి.? వీటి నిర్మాణం ఎలా ఉండనుంది.? ఈరోజు మనం తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jun 13, 2025 | 9:30 PM

Share
రాయల్ పోర్ట్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో నిర్మిస్తున్నారు. ఏరియల్‌ టాక్సీ సిద్ధం చేసే పనులు 2024లోనే ప్రారంభమయ్యాయి. విదేశీ మీడియా ప్రకారం, క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించారు.

1 / 5
ఏరియల్ టాక్సీ కోసం వెర్టిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇది విమానాశ్రయానికి భిన్నంగా ఉంటుంది. వెర్టిపోర్ట్‌లో రన్‌వే అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన విమానాశ్రయంలో ల్యాండింగ్ నిలువుగా ఉంటుంది. అంటే, అన్ని ఎయిర్ టాక్సీలు నేరుగా పై నుండి క్రిందికి దిగుతాయి.

2 / 5
దాదాపు 3 వేల చదరపు మీటర్లలో ఈ వెర్టిపోర్ట్‌ను నిర్మించనున్నారు. ఇక్కడ టేకాఫ్, ల్యాండింగ్ జోన్‌లు ఉంటాయి. దీనిలో ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ ఏరియాలు ఉంటాయి. ఈ వెర్టిపోర్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా 1 లక్ష 70 వేల మంది ప్రయాణికులతో 42 వేల ల్యాండింగ్‌లకు వసతి కల్పిస్తుంది.

3 / 5
రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ దుబాయ్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ఏరియల్ టాక్సీ ఎలక్ట్రిక్ వాహనంగా ఉండనుంది. ఇది నిలువుగా టేకాఫ్ చేయగలదు. దీని వేగం కిలోమీటరుకు 161 నుంచి 321 వరకు ఉంటుంది.

4 / 5
ఈ టాక్సీలో ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులు కూర్చునే అవకాశం ఉంది. అలాగే, ఇది హెలికాప్టర్ లాగా పెద్ద శబ్దం చేయదు. అరబ్ ప్రపంచ సముద్ర రాజధాని సింగపూర్ మారిటైమ్ సిటీలో దుబాయ్ మొదటి స్థానంలో నిలిచింది.

5 / 5
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం

నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..

ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!

విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?

ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..

నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే

చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!

ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!