Boiling Packaged Milk: ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు వేడి చేస్తే ఏమవుతుందో తెలుసా?
పాలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పాలలోని క్యాల్షియం మన ఎముకలను దృఢపరుస్తుంది. అందుకే పిల్లలు, వృద్ధులు రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. పాలలోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, మన దేశంలో దాదాపు అందరూ పాలను మరిగించిన తర్వాతే వాడతారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాకెట్ పాలను ఎక్కువ కాలం ఉడకనివ్వకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు ఉడకబెడితే ఏమవుతుందో తెలుసా?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
